ఈ గింజలతో ఎన్ని లాభాలో..

నువ్వులు కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో సహకరిస్తాయి.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ ఎలిమెంట్స్ శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాటుతాయి.

నువ్వులు నోటి శుభ్రతకు, దంతాలను కావిటీస్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.

కాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలకు బలాన్ని ఇస్తుంది.

నువ్వుల నూనె మధుమేహం టైప్ టూ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

నువ్వుల్లోని యాంటీ ఆక్సిడంట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు సహకరిస్తాయి.