ఈ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టారో ఇక అంతే

ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని కొన్ని పదార్థాలు ఉంటాయి

కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే అనారోగ్యం తప్పదు

పండ్ల సహజ గుణాలను, పోషకాలను దెబ్బతీసి, వాటిని రుచిహీనంగా మార్చేస్తుంది

ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని పండ్లు ఇవే       

యాపిల్స్

మామిడిపండ్లు

పైనాపిల్

బొప్పాయి

నారింజ