మెనోపాజ్‌కు ముందు దశను ప్రీమెనోపాజ్ అని అంటారు. ఈ దశలో కొన్ని ముఖ్య మార్పులు కనిపిస్తాయి

పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం ప్రీమెనోపాజ్ దశలో కనిపించే తొలి మార్పు

ఒంట్లో ఆవిర్లు తేలుతున్నట్టు ఉండటం, ఎక్కువగా చెమటపోయడం వంటి మార్పులు వస్తాయి

కొందరిలో మూడ్ స్థిరంగా ఉండదు. చికాకు ఎక్కువవుతంది

ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడంతో వెజైనల్ డ్రైనెస్ ఇబ్బంది పెడుతుంది. 

నిద్రలేమి కూడా వేధిస్తుంది. 

జీర్ణక్రియలు నెమ్మదిస్తాయి. క్రమంగా బరువుపెరుగుతారు. 

హార్మోనల్ మార్పుల కారణంగా లైంగికాసక్తి కూడా తగ్గిపోతుంది.