కిడ్నీల్లోని రాళ్ళను కరిగించే జ్యూస్..
ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఇందులో విటమిన్-సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
విటమిన్ B-9, ఫోలేట్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది.
ఇది రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడతాయి.
రోజూ రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు సమస్యలు రాకుండా ఉంటాయి.
ఆరెంజ్ జ్యూస్ కిడ్నీలో రాళ్లను కూడా తొలగిస్తుంది.
ఇది కాల్షియం ఆక్సలేట్‌తో పాటూ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్ యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Related Web Stories
చర్మంలో ఈ మార్పులు కనిపిస్తే ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్టే..
కిడ్నీలు దెబ్బతింటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..?
రాత్రి డిన్నర్ ఎన్ని గంటలకు చేయాలో తెలుసా..
పచ్చి బాదం పప్పు తింటే ఇన్ని లాభాలా..?