పెరుగు తినడం వల్ల
శరీరానికి ఎంత మేలు జరుగుతుందో
చర్మం మరియు జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా అంతే మేలు జరుగుతుంది.
పెరుగు విటమిన్ A, విటమిన్ B5 మరియు విటమిన్ D లకు మంచి మూలం.
జుట్టు పెరుగుదల, చుండ్రు తొలగింపు, మృదువైన జుట్టు కోసం పెరుగును ఉపయోగించడం చాలా అద్భుతం
పెరుగులో గుడ్డు మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల జుట్టు పొడవు పెరుగుతుంది.
ఈ హెయిర్ మాస్క్‌ని మీ జుట్టుకు పట్టించి అరగంట సేపు ఉంచి ఆపై మీ జుట్టును కడగాలి.
పెరుగు, తేనె ఈ హెయిర్ మాస్క్ ప్రభావం జుట్టు పెరుగుదలలోనే కాదు జుట్టును మృదువుగా మార్చడంలో కూడా ఉంటుంది.
ఒక కప్పు పెరుగు తీసుకుని 2 స్పూన్ల తేనె కలపండి.
హెయిర్ మాస్క్‌ను మూలాల నుండి చివరల వరకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయండి.
Related Web Stories
ఉప్పు నీరు తాగితే ఊహించలేని లాభాలు..
కృష్ణ ఫలం తో ఆరోగ్యానికి బొలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
మట్టి కుండలో నీళ్లు తాగితే.. ఏమవుతుందో తెలుసా..!
ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే జరిగేది ఇదే..