తరచూ తుమ్ములా..
ఈ సమస్య కావచ్చు..
తావరణం మారినప్పుడు తరచుగా తుమ్ములు రావడం ఒక సాధారణ లక్షణం.
కానీ కొన్నిసార్లు ఈ లక్షణం తీవ్రంగా ఉంటుంది. కొంతమంది దీనిని తేలికగా తీసుకుంటారు.
ఇది దుమ్ము, అలెర్జీ లేదా వాతావరణ మార్పు వల్ల కలిగే అలెర్జీ అని అనుకుంటారు.
కానీ.. మీరు ప్రతిరోజూ పదేపదే తుమ్ముతుంటే అది అలెర్జీ మాత్రమే కాదు.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు సంకేతం కూడా కావచ్చు.
రోగనిరోధక కణాలు బలహీనంగా లేదా అతిగా చురుగ్గా ఉన్న వ్యక్తులు అలెర్జీల కారణంగా ఎక్కువగా తుమ్ముతారు.
అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల అలెర్జీలు తగ్గుతాయి.
Related Web Stories
పెద్దల మాట బంగారు బాట.. చిన్న చిట్కాతో ఇన్ని లాభాలా..
నిమ్మరసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
భయపెడుతున్న టైఫాయిడ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
రక్తహీనత లేకపోయినా బలహీనంగా ఉన్నారా? అయితే.. అది ఇదే కావచ్చు..