పొట్లకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..
పొట్లకాయ చాలా మందికి ఫేవరెట్ డిష్. కొందరు మాత్రం ఆ కూర అంటేనే హడలిపోతారు.
కానీ, ఈ పొట్లకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.
పొట్లకాయ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
ముఖ్యంగా కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నివారించడంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది.
దీనిని తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు సమస్యలు తగ్గుతాయి.
ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్న వారికి ఇది అద్భుతమైన మెడిసిన్‌లా పని చేస్తుంది.
పొట్లకాయ గింజలు గుండె జబ్బులను నివారించడంలో అద్భుతంగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
తల నొప్పిని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు
ఈ సంకేతాలు కనిపిస్తే గుండెపోటు ముప్పు
పులస చేపలో ఇన్ని పోషకాలా..
శనగలు, మఖానా. ఆరోగ్యానికి ఏది మంచిది