మఖానాతో చాలా రకాల  వంటకాలు, స్నాక్స్ చేసుకోవచ్చు. 

ఇది రుచికే కాదు ఆరోగ్యానికి గొప్ప వరం లాంటిదని నిపుణులు అంటున్నారు

మఖానా తో పాటు రాత్రిపూట నానబెట్టిన శనగలను కూడా ఉదయం అల్పాహారంగా తీసుకుంటారు.

ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇది మంచిది అనే ప్రశ్న మాత్రం.. శనగలు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవల్సి ఉంటుంది.

వేయించిన మఖానా లో ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

మఖానా,శనగలు బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక.

మఖానా ఖరీదైనదిగా భావిస్తే.. తక్కువ ధరకు లభించే శనగలు తీసుకోవచ్చు.