ఎర్ర బంగాళ దుంపలు  ఎప్పుడైనా తిన్నారా..  వీటిని తింటే ..

ఎర్ర బంగాళాదుంప తొక్కలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఎర్ర బంగాళ దుంపలలో రోగనిరోధక వ్యవస్థను గణనీయంగా పెంచే లక్షణాలున్నాయి.

అలాగే వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

 ఎర్ర బంగాళాదుంపలలో  జింక్, రాగి ఉంటాయి.

ఎర్ర బంగాళాదుంపలు ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు సహాయపడతాయి.

 ఎర్ర బంగాళాదుంపల్లో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.