ఈ కారణాల వల్ల
కడుపు నొప్పి వస్తుంది..
ఆహార జీర్ణం కాకపోతే కడుపులో ఉబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
మితిమీరిన ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిటిస్ వస్తుంది, దీంతో పొత్తికడుపు నొప్పి వస్తుంది.
కడుపులో యాసిడ్ తక్కువగా ఉండడం, మెగ్నీషియం తగినంత లేకపోవడం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది.
ఒత్తిడి వల్ల పొట్టలో తగినంత యాసిడ్ ఉత్పత్తి కాకపోవడంవల్ల కూడా కడుపు నొప్పి ఛాన్స్ ఉంది.
ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రమైన కడుపు నొప్పికి
కారణం కావోచ్చు.
పేగులో ఎక్కువ వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు పేగులపై ఒత్తిడి పెరిగి కడుపు నొప్పి వస్తుంది.
పిత్తాశయ రాళ్లు ఏర్పడినపుడు తీవ్రమైన కడుపు
నొప్పి వస్తుంది.
ఈ విషయాలు అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వంటింట్లోని ఈ దినుసులు.. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి..
చేప నూనె వాడడం వల్ల ఇన్ని అద్భుతాలా..?
పన్నీర్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?
రోజూ 4 పిస్తా పప్పులను తినడం వల్ల జరిగేది ఇదే..