రోజూ 4 పిస్తా పప్పులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రోజూ 4 పిస్తా పప్పులు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

పిస్తా పప్పుల్లోని ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తాయి. 

మలబద్ధకం నుంచి ఉపశమనం లభించడంతో పాటూ పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.

పిస్తా పప్పుల్లోని విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.