క్యారెట్, బీట్‍రూట్ కలిపి జ్యూస్ తాగుతున్నారా..?

క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‍లో విటమిన్ ఏ, సీ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి.

ఈ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇది రోగనిరోధక  శక్తిని పెంచుతుంది.

రక్తపోటును తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‍ మెరిసే చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది.

ఈ జ్యూస్‍ దంతాలు,  చిగుళ్లకు మేలు చేస్తుంది.