రక్తహీనతతో బాధ పడుతున్నారా?
ఈ ఫ్రూట్ తిన్నారంటే..
సపోటా పండులో విటమిన్ సీ, ఏ, పోషకాలు
పుష్కలంగా ఉంటాయి.
సపోటా రోగనిరోధక
శక్తిని పెంచుతుంది.
ఇది కంటి చూపును కాపాడి, చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
సపోటా బాడీలో వ్యర్థాల్ని బయటకు పంపించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను కాపాడుతుంది.
ఈ పండు రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
సపోటాల్లో సుక్రోజ్ ఎక్కువ. అలసిపోయిన వాళ్లు తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది.
రక్తహీనతతో బాధపడే వారికి సపోటా
దివ్యౌషధంగా పనిచేస్తుంది.
Related Web Stories
ఈ చిట్కాలు పాటించండి.. కాళ్ల పగుళ్లు తగ్గుతాయి..
రాగి పాత్రలో నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారా..?
కిడ్నీలు త్వరగా పాడేయ్యేందుకు గల అలవాట్లు..
వర్షాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు