మీ కిడ్నీలను త్వరగా పాడు చేసే..  అలవాట్లు ఇవే.. 

తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల  కిడ్నీలకు హాని కలుగుతుంది.

ధూమపానం చేయడం వల్ల కూడా కిడ్నీల ఆరోగ్యం క్షీణిస్తుంది.

మాంసం అనేకసార్లు తీసుకోవడం వల్ల  కూడా కిడ్నీలలో రాళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

సరైన నిద్ర లేకున్నా కూడా కిడ్నీలు  పాడయ్యే ప్రమాదం ఉంది.

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు పెరుగుతాయి.

మూత్ర విసర్జనకు ఎక్కువసేపు వెళ్లకుండా ఉన్నా కూడా కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది.

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మాత్రం మరువొద్దు.