టీతో పాటు సిగిరెట్ కాల్చుతున్నారా.. ఇక అంతే

చాలా మందికి టీ తో పాటు సిగిరెట్ కాల్చడం అలవాటు

టీతో సిగిరెట్ కాల్చితే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం

అన్న వాహికకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది

వేడి టీ.. సిగిరెట్‌లోని రసాయనాలు అన్న వాహికలోని కణాలను నష్టపరుస్తాయి

గొంతు క్యాన్సర్‌కు కూడా దారి తీయొచ్చు

ధూమపానంతో రక్తనాలాలు కుచించుకుపోతాయి.. రక్తపోటు పెరుగుతుంది

టీ, సిగిరెట్ కలిపి తీసుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది

దంత, చిగుళ్ల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు వస్తాయి

జీర్ణక్రియ నెమ్మదించడంతో పాటు మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి