బ్రెయిన్ ట్యూమర్ సమస్య ఎదురయ్యే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తరచూ తలనొప్పి రావడంతో పాటూ అది క్రమంగా తీవ్రమవుతూ ఉంటుంది.
ఎలాంటి కారణం లేకుండానే వాంతులు రావడం, వికారంగా అనిపించడం కూడా బ్రెయిన్ ట్యూమర్ సమస్యకు సంకేతం కావొచ్చు.
కంటి కదలికలు, దృష్టి, కంటి చూపులో మార్పులు కూడా బ్రెయిన్ ట్యూమర్‌కు కారణం కావొచ్చు.
జ్ఞాపకశక్తి, వ్యక్తిత్వం, ఏకాగ్రత సామర్థ్యంలో మార్పులు రావడం.
శరీరంలోని ఓ వైపు భాగం బలహీనంగా ఉండడం లేదా పక్షవాతం రావడం.
చెవుల్లో నిత్యం గంట మొగినట్లు శబ్ధం రావడం కూడా బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతం కావొచ్చు.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..
టీతో పాటు సిగిరెట్ కాల్చుతున్నారా.. ఇక అంతే
నానబెట్టిన శనగలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
చిటికి మాటికి కోపం వచ్చేస్తోందా? అయితే డేంజరే..