టమాటాను తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపును ఇస్తుంది.
టమాటాలో విటమిన్లు ఎ, సి అధిక కంటెంట్ కొల్లాజెన్ ఉన్నాయి.
ఇది వయసును తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని కనిపించనీయదు.
పొటషియంతో నిండిన టమాటాలు రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో టమాటాలు సహాకరిస్తాయి.
టమాటాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది.
రోజూ టమాటా తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
Related Web Stories
జాగ్రత్త.. ఈ ఆహారాలు తింటే యూరిక్ యాసిడ్ పెరగడం కాయం
మహిళలు క్రమం తప్పకుండా పాలకూర తింటే ఎమవుతుందో తెలుసా....
మహిళల ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిన పోషకాలు ఇవి!
ఇవి తింటే చాలు కడుపులో ఉన్న చెత్తంతా క్లిన్ అయిపోతుంది..!