మహిళలు తినే ఆహారంలో
కొన్ని పోషకాలు కచ్చితంగా
ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఐరన్, ఎముకల పుష్టి, శారీరక దారుఢ్యం, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందేందుకు ఇది కీలకం
బీ12 శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెంచేందుకు, మెదడు పనితీరు మెరుగయ్యేందుకు ఇది అవసరం. మాసం, కోడి గుడ్లల్లో ఇది పుష్కలంగా ఉంటుంది
బయోటిన్ ,జుట్టు, గోళ్లు, చర్మం ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. బ్రోకలీలో బ
యోటిన్ అధికస్థాయిలో ఉంటుంది.
కాల్షియం గుండె, కండరాల ఆరోగ్యం, నాడీ వ్యవస్థకు కాల్షియం అవసరం. పాలల్ల
ో కాల్షియం కావాల్సినంత ఉంటుంది
మెగ్నీషియం పీరియడ్స్ సంబంధిత సమస్యలు తగ్గేందుకు, మూడ్ మెరుగుపరిచేందుక
ు, గుండె ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. పాలకూరలో ఇది ఉంటుంది.
విటమిన్ డీ ఆరోగ్యకరమైన పళ్లు, చిగుళ్లు, మెరుగైన రోగనిరోధక శక్తికి విటమిన్ డి అవసరం. చీజ్‌తో ఇది లభిస్తుంది.
Related Web Stories
ఇవి తింటే చాలు కడుపులో ఉన్న చెత్తంతా క్లిన్ అయిపోతుంది..!
ఉడకబెట్టిన వేరుశెనగలు ఎందుకు తినాలి..?
రాత్రిళ్లు హాయిగా నిద్ర పట్టాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి
చేప తలను తినవచ్చ తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా?