వేరుశనగ మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ఇందులోని విటమిన్ ఇ తో మెదడు ఆరోగ్యం బావుంటుంది.
ఉడకబెట్టిన వేరుశెనగలు సాయంత్రం సమయంలో స్నాక్స్‌గా తినడానికి బావుంటాయి.
ఉడికించిన వేరుశెనగలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి.
ఉడికించిన వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలున్నాయి.
ఇవి గుండె ఆరోగ్యం పెంచుతాయి. ఇందులోని మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులున్నాయి.
వేరుశనగ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
బరువు పెరగడం తగ్గాలనుకున్నప్పుడు, బరువును అదుపులో ఉంచడానికి కూడా ఇవి సహాయపడతాయి.
Related Web Stories
రాత్రిళ్లు హాయిగా నిద్ర పట్టాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి
చేప తలను తినవచ్చ తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా?
షుగర్ ఉన్న వారు తీసుకోవాల్సిన టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..
నెయ్యి డయాబెటిస్‌కు మంచిదా.. కాదా