నెయ్యి డయాబెటిస్‌కు మంచిదా.. కాదా
నెయ్యి అంటే చాలా మందికి ఇష్టం
నెయ్యి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదేనా అనే సందేహాలు ఉ
న్నాయి
నెయ్యి వల్ల డయాబెటిస్‌కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి
నెయ్యి వంద శాతం కొవ్వుతో కూడుకున్నది
నెయ్యిలో బ్యూటిరిక్ యాసిడ్, విటమిన్ ఏ, ఈ, కే ఉంటాయి.
ఇవి ఇన్సులిన్ సున్నితతను మెరుగుపరచడంలో సహాయపడతాయి
నెయ్యి రక్తంలో చెక్కరస్థాయిలను నియంత్రిస్తుంది
గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించడంలో నెయ్యి సహాయపడుతుంది
నెయ్యిని మధుమేహ వ్యాధిగ్రస్తులు మితంగా తీసుకుంటే హానీక
రం కాదు
గుండె జబ్బులు, అధిక కొలస్ట్రాల్ ఉన్నవారు నెయ్యి విషయంల
ో జాగ్రత్తగా ఉండాలి
డయాబెటిస్ మితంగా సరైన పద్దతిలో నెయ్యిని తీసుకుంటే మంచిది
Related Web Stories
నిద్ర లేవగానే ఇలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది..
సపోటా తినడం వల్ల కలిగే 6 ప్రయోజనాలు ఇవే..
వంట తర్వాత అదనపు ఉప్పు కలిపితే జరిగేది ఇదే..
కర్బూజా గింజలు పడేస్తున్నారా? మీరెంత నష్టపోతున్నారో..