నిద్ర లేవగానే ఇలా చేస్తే గుండెపోటు  వచ్చే ప్రమాదం తగ్గుతుంది..

 గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు ప్రతి ఉదయం ఏం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  

ఆరోగ్యకరమైన గుండె కోసం, రోజుకు కనీసం 10,000 అడుగులు నడవాలి.

రోజూ 10,000 అడుగులు నడవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

పిండి, చక్కెర, నూనె అనే ఈ 3 వస్తువులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది.   

తాజా పండ్లు, కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోండి.