పనీర్ తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే
అసలు వదిలిపెట్టరు..
పనీర్లో అమైనో ఆమ్లం, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి
అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న పన్నీర్ బరువు తగ్గేందుకు అద్భుతమైన ఆహారం
పనీర్ మెదడుకు ప్రవాహాన్ని తగ్గించడం, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది
పనీర్ పోటాషియంతో రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది
పనీర్ టేస్ట్ పరంగానే కాదు, ఇన్సులిన్ ఉత్పత్తికి కారణం అవుతుంది
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను దూరం చేస్తుంది
Related Web Stories
నిమ్మ తొక్కలు ఇలా వాడితే చాలు. బోలెడంత ఆదా!
షుగర్ని అదుపులో ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే!
ఇది వాడటం ఆరోగ్యానికి మంచిదేనా
గోరు వెచ్చని నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా..