షుగర్ని అదుపులో ఉంచే సూపర్ ఫుడ్స్
ఇవే..
పుసుపు కొమ్ములను తేనెతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర నియంత్రణ లో ఉంటుంది
ఉసిరి టైప్ 2 డయాబెటిస్ కు ప్రభావవంతంగా పని చేస్తుంది
దాల్చిన చెక్క రెగ్యులర్ గా వాడటం వల్ల ఇన్సులిన్ సెన్సివిటీ మెరుగుపడుతుంది
క్రూసిఫెరస్ కూరగాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
యాపిల్ చక్కెర వ్యాధి రోగులకు సరైన పండు
బాదం, వాల్ నట్స్, చియా గింజలు రక్తంలో చక్కెర నియంత్రణకు, నిరంతర శక్తిని విడుదల చేస్తాయి
పొటాషియం, ఫైబర్, విటమిన్ సి ప్రయోజనకరమైన పోషకాలతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపశమనాన్ని ఇస్తాయి
Related Web Stories
గోరు వెచ్చని నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా..
ఉప్పు ఎక్కువ తింటే హై బీపీతో పాటు ఈ నష్టాలు కూడా ఉంటాయి..
ప్రతిరోజూ తులసి ఆకులు తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా..
పొద్దు తిరుగుడు విత్తనాలు తింటే ఎన్ని లాభాలా..