ఉప్పు ఎక్కువ తింటే హై బీపీతో పాటు  ఈ నష్టాలు కూడా ఉంటాయి..

ఉప్పు ఎక్కువ తింటే బీపి పెరగడం అందరికీ తెలిసిందే

కానీ బీపీ పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు కిడ్నీ పనితీరును దెబ్బతీస్తాయి

ఎముకల బలహీనత, బోలు ఎముకల వ్యాధికి కారణమవుతుంది

ఉప్పు ఎక్కువ తింటే మెదడు పనితీరు మందగిస్తుంది

కడుపు ఉబ్బరం, శరీరంలో వాపులకు దారి తీస్తుంది

శరీరం డీహైడ్రేషన్ కు దారితీస్తుంది