షుగర్ ఉన్న వారు తీసుకోవాల్సిన టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..
షుగర్ సమస్యతో ఇబ్బందిపడుతోన్న వారికి ఈ ఫుడ్ బెస్టని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అహారంలో బ్లడ్ షుగర్‌పై తక్కువ ప్రభావం చేపే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
పనీర్‌లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా చేస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తోంది. రోజూ మితంగా తీసుకుంటే మంచిది.
టమాటా, క్యాప్సికమ్, దోసకాయ తదితర కూరగాయల ముక్కలతో వెజిటబుల్ సలాడ్ తీసుకొంటే మంచిది. అధిక ఫైబర్ కలిగి ఉంటుంది. ఇవి త్వరగా జీర్ణమవుతాయి.
మెంతులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర శాతం నియంత్రణకు దోహదపడుతుంది.
పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. గ్లూకోజ్ మెల్లగా గ్రహిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటాయి.
పప్పుల్లో పుష్కలమైన ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుతోంది.
పసుపును రోజూ వంటల్లో తగినంత ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పప్పుల్లో పుష్కలమైన ప్రోటీన్,ఫైబర్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుతోంది.
పెరుగు బ్లడ్ షుగర్ స్థాయిలను కంట్రోల్ చేస్తోంది.
టమాటా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతోంది.