డెంగీ రాకుండా కాపాడే
సింపుల్ చిట్కాలివే !
వాటర్ ట్యాంకులు, కూలర్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ వేస్తే దోమలు చేరకుండ ఉంటాయి. తద్వారా డెంగీ రాకుండా చూసుకోవచ్చు.
పాత వాటర్ బాటిల్స్, గ్లాసులు, కవర్లు ఇంట్లో.. పరిసరాల్లో ఉంటే వెంటనే తొలగించాలి. లేకుంటే దోమలు చేరి డెంగీ వచ్చేందుకు కారణమవుతాయి.
శరీరం పైనుంచి కింద భాగం వరకు దుస్తులు కవర్ అయ్యేలా ధరిస్తే.. దోమలు కుట్టవు. దీంతో డెంగీ రాదు.
ఇంట్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించండి. లేకుంటే దోమలు చేరి.. డెంగీ జర్వం వచ్చే అవకాశాలున్నాయి.
సాయంత్రం వేళలో కిటికీలు, తలుపులు మూసేయండి.. దోమలు లోపలికి రావు.
ఇంటి పరిసరాల్లో చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. తద్వారా దోమలు దరి చేరవు.
ఇంటి వద్ద డ్రైనేజీ ఉంటే ఒకసారి చెక్ చేయండి. దానిపై మూత వేసి ఉండేలా చూడండి.
Related Web Stories
నిమ్మ గింజలు తినడం వల్ల లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం..
అనారోగ్యంగా ఉన్నప్పుడు మునగ తింటే ఈ లాభాలు..!
శొంఠి తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..