శొంఠి తీసుకుంటే..  ఎన్ని లాభాలో తెలుసా..

 శొంఠి పొడి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

ఇది వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

శొంఠి రోగనిరోధక  శక్తిని పెంచుతుంది. 

శొంఠి పొడి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

 ఈ  పొడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి.