తిన్న తర్వాత మళ్లీ
ఆకలిగా అనిపిస్తుందా.. జాగ్రత్త
శరీరంలో ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు లేకపోవడం వల్ల ఎంత తిన్నా కూడా మీకు ఇంకా తినాలని అనిపిస్తుంది.
అందువల్ల, మీ భోజనంలో కచ్చితంగా ప్రోటీన్, ఫైబర్
వంటి పోషక ఆహారాలు ఉండేలా చూసుకోండి.
కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపిస్తే, మీ శరీరంలో నీటి కొరత ఉందని అర్థం.
కాబట్టి, రోజుకు 8 గ్లాసుల నీరు తాగండి. తినేటప్పుడు
కొంచెం నీరు కూడా తాగండి.
భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తే, అది రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు.
మీరు డయాబెటిక్ లేదా ప్రీ-డయాబెటిక్ అయితే మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేసుకోని తగిన జాగ్రత్తలు తీసుకోండి.
మీకు ఆకలిగా అనిపించినప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి.
Related Web Stories
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇదిగో సింపుల్ చిట్కా
మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..
శరీరంపై ఒత్తిడి తీసుకొచ్చే 5 రకాల ఆహారాలు ఇవే..
వీటికి దూరంగా ఉంటేనే.. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ తగ్గుతాయి