నిమ్మ గింజలు  తినడం వల్ల లాభాలు  తెలిస్తే ఆశ్చర్యపోతారు..

నిమ్మ గింజ‌ల గురించి ఈ విష‌యాలు తెలుస్తే.. వీటిని తిన‌కుండా ఉండ‌లేరు.

నిమ్మ గింజ‌లు రుచికి చేదుగా ఉన్న‌ప్ప‌టికీ.. వాటి వల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి.

క‌డుపు, న‌డుము నొప్పులు వ‌చ్చిన‌ప్పుడు నాలుగు నిమ్మ గింజ‌ల‌ను బాగా న‌మిలి మింగాలి. ఆ తర్వాత గ్లాస్ గోరు వెచ్చ‌ని నీరు తాగాలి. ఇలా చేస్తే ఆ నొప్పుల‌ నుంచి స‌హ‌జంగా ఉప‌శ‌మ‌నం పొందవచ్చు.

క‌డుపులో నులి పురుగులు ఉన్న వారికి నిమ్మ గింజ‌లు ఒక దివ్యౌషధం.

ప్రతి రోజూ మూడు నిమ్మ గింజ‌ల‌ను న‌మిలి తినాలి. అలా తినడం వలన క‌డుపులో నులి పురుగులు నాశ‌నమైపోతాయి.

నిమ్మ గింజలు తినడం వలన లివ‌ర్ ఆరోగ్యం మెరుగవుతుంది.

నిమ్మ గింజలను ఎండబెట్టి పొడిగా చేసి వాడుకోవచ్చు. ఈ పొడిని నీటిలో కలిపి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా నయమవుతుంది.

ఆరోగ్యానికి మంచిదని.. అతిగా వీటిని తీసుకోకూడదు. రోజుకు నాలుగు గింజలు తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం.