అసిడిటీని తగ్గించే
కొత్తిమీర రసం..
కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది.
కొత్తిమీరలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ వంటి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరంలో మంచి
కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్, తామర, చర్మంలో తేమను నిర్వహించడంలో సహాయపడతుంది.
Related Web Stories
అనారోగ్యంగా ఉన్నప్పుడు మునగ తింటే ఈ లాభాలు..!
శొంఠి తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..
వానాకాలంలో పెరుగు, తినడం మంచిదేనా..?
తిన్న తర్వాత మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా.. జాగ్రత్త