సెలబ్రిటీల మెరిసే చర్మం
రహస్యం బయటపడింది.
ఈ నూనెను ఉపయోగించడం వల్ల మీ చర్మం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.
బాలీవుడ్ నటీమణులు రోజ్మేరీ ఆయిల్ ను ఉపయోగిస్తారని తెలిసింది.
ఈ ఆయిల్ జుట్టు వృద్ధికి సహాయం చేస్తుంది. వెంట్రుకల మొదల నుంచి.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఈ ఆయిల్ని రోజు స్ప్రే లాగా ముందర చుట్టు దగ్గర స్ప్రే చేసుకోవడం ద్వారా.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
రోజ్మేరీ నూనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాలుష్యం, దుమ్ము నుండి రక్షిస్తాయి.
ముఖంపై గీతలు, మచ్చలను దూరం చేస్తాయి.ముఖ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
మీ ముఖం మీద మొటిమలు ఉంటే రోజ్మేరీ ఆయిల్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Related Web Stories
ఈ అలవాట్లు ఉంటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు..
పాలు తాగడం మంచిదే.. కానీ పాలు తాగితే బరువు పెరుగుతారా..
భోజనం చేసిన తరువాత అసలు చేయకూడని పనులు ఇవే..
ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాలు