పదేపదే గోర్లు  కొరుకుతున్నారా?  అయితే జాగ్రత్త..

గోళ్లు కొరకడాన్ని నికోఫేజీ లేదా అనికోఫేజియా  అని పిలుస్తారు.

మూడేళ్ల వయసు నుంచి అలవాటు అవుతుంది.

గోళ్లు కొరకడం వల్ల పెద్ద  పేగు క్యాన్సర్  వస్తుంది.

 అనేక రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. 

గోర్లులోపల ఉండే బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం  వల్ల అనారోగ్య  సమస్యలు వస్తాయి.

జీర్ణవ్యవస్థపై  ప్రభావం చూపుతుంది.

పెద్దప్రేగు క్యాన్సర్‌‌కు  దారి తిస్తుంది.

 గోళ్లలోని మురికి నోటిలో చేరి జలుబు,  అంటువ్యాధులు వస్తాయి.