ఆల్కహాల్ ఎక్కువైతే
ఎందుకు వాంతులు
అవుతాయో తెలుసా..
మద్యం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు
గురై వాంతులు వస్తాయి.
మద్యం ఎక్కువగా తాగితే కడుపులో పాయిజన్‌గా
మారి వాంతుల రూపంలో బయటకు వస్తుంది.
తాగి జర్నీ చేయడం వల్ల కడుపులో తిప్పి వాంతులు అవుతాయి.
జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు మద్యం ఎక్కువ తీసుకున్నా
వాంతులు అవుతాయి.
వేగంగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఒత్తిడి పెరిగి వాంతులు అవుతాయి.
ఉదయం నుంచి అహరం తిసుకోకుండా మద్యం సేవిస్తే వాంతి అవుతుంది.
కాక్-టెయిల్ చేసి మద్యం తాగడంతో
వాంతులు అవుతాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే.
మద్యం సేవించిన తర్వాత
ఇబ్బందిగా అనిపిస్తే సమీపంలో
ఉన్న వైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
వర్షాకాలంలో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా
పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు
వర్షాకాలంలో ఉదయాన్నే గ్లాసుడు వేడి నీళ్లు తాగితే జరిగేది ఇదే
రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..