రక్తదానం చేయడం వల్ల
కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
రక్తంలో అధిక ఇనుము ఉంటే హెమోక్రోమాటోసిస్ అని పిలుస్తారు.
రక్తదానం చేయడం వల్ల రక్తం చిక్కదనం పెరుగుతుంది.
గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది.
రక్తదానం చేయడం వల్ల అదనపు క్యాలరీలు బర్న్ అవుతాయి.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
రక్తదానం చేయడం వల్ల.. కొత్త రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది.
మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
రక్తదానం చేయడం వల్ల చర్మ ఐరన్ తగ్గడం ద్వారా చర్మ వృద్ధాప్యాన్ని మెరుగుపరుస్తుంది.
Related Web Stories
పచ్చి ఉల్లి డైల తింటే ఎగిరి గంతేసే బెనిఫిట్ ఇది
పంటినొప్పి ఇబ్బంది పెడుతోందా..
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్..
మారేడు ఆకులతో ప్రయోజనాలెన్నే..