బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌..

బ్లూ టీ ని.. బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ అని కూడా పిలుస్తారు.

బ్లూ టీని శంఖపుష్పాలతో తయారు చేస్తారు.

బరువు తగ్గడానికి, చర్మం ముడతలను తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు

బ్లూటీని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల బరువు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బ్లూ టీ ఉబ్బసం నుండి ఉపశమనం కలిగిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది.

బ్లూ టీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది

బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.