పంటినొప్పి  ఇబ్బంది పెడుతోందా..

పంటినొప్పి వేధిస్తే ఉప్పు నీటితో నోటిని పుక్కిలించుకోవాలి.

లవంగం నూనె కూడా పంటినొప్పిని తగ్గిస్తుంది.

పంటినొప్పి ఉన్న చోట ఐస్‌తో మర్దన చేయాలి.

పుదీనా కూడా పంటి నొప్పి ఉపశమనంలో ఉపయోగపడుతుంది.

వెల్లుల్లి తీవ్రమైన పంటినొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వేప, పటికతో నోరు శుభ్రం చేయడం వల్ల పంటినొప్పి నయమవుతుంది.

 జాజిచెట్టు వేరు చూర్ణంతో పళ్లు తోముకుంటే  పంటి నొప్పి రాదు.