చేపలు తినడం ఎవరికి ఇష్టం
ఉండదు చెప్పండి.
చాలా మంది ఎంతో ఇష్టంగా చేపలతో అనేక రకాల వంటలు చేసుకొని తిటుంటారు.
ఇక ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది ఫిష్ కర్రీ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
వర్షకాలంలో అస్సలే చేపలు తినకూడదంట.
వర్షకాలంలో చేపలు తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వర్షకాలంలో నీరు కలుషితం అవ్వడంతో నీటి నాణ్యతతో పాటు, చేపల నాణ్యత కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
వర్షకాలంలో చేపలు ఎక్కువ తినకూడదంట.
దీని వలన జీర్ణసంబంధమైన సమస్యలు వస్తాయి కడుపు నొప్పి, జ్వరం, దగ్గు , జలుబు వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి
Related Web Stories
పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు
వర్షాకాలంలో ఉదయాన్నే గ్లాసుడు వేడి నీళ్లు తాగితే జరిగేది ఇదే
రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
పచ్చి ఉల్లి డైల తింటే ఎగిరి గంతేసే బెనిఫిట్ ఇది