యాలకులుశరీరానికి చాలా మంచిది
ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే యాలకులతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
యాలకుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్స్,యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి
యాలకులను టీ, ఇతర వంటకాల్లో ఉపయోగిస్తారు.
మరీ ముఖ్యంగా ఏ రకం స్వీట్స్ చేసినా సరే అందులో తప్పక యాలకులు ఉండాల్సిందే.
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి నీటిలో వేసుకొని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది
నిద్రపోవడానికి ముందు గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో యాలకులను వేసుకొని ఆ నీటిని తాగడం వలన అది నోటి దుర్వాసనను తగిస్తుంది
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో పచ్చి యాలకులు వేసుకున్న నీటిని తీసుకోవడం వలన ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
Related Web Stories
ఆల్కహాల్ ఎక్కువైతే ఎందుకు వాంతులు అవుతాయో తెలుసా..
వర్షాకాలంలో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా
పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు
వర్షాకాలంలో ఉదయాన్నే గ్లాసుడు వేడి నీళ్లు తాగితే జరిగేది ఇదే