గుమ్మడి ఆకులతో  ఈ రోగాలన్నీ పరార్..

 గుమ్మడి ఆకుల్లో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పోటాషియం, క్యాల్షియం, ప్రోటీన్, థయామిన్, నియాసిన్, విటమిన్లు బి6, ఏ, సి, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. 

గుమ్మడి ఆకుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

పోటాషియం పుష్కలంగా లభ్యమవుతుంది. దీంతో హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుమ్మడికాయలోని బీటా-కెరోటిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి,సహాయ పడతాయి.

చర్మం మృదువుగా ఉంచడంలో సహాయ పడుతుంది

 శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తొలగించి.. ట్యాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.