నట్స్ అంటే జీడిపప్పు, బాదంపప్పు అనుకుంటున్నారా
నట్స్ అంటే పైన్ నట్స్ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు
పోషకాహార నిపుణులు ఏమని చెబుతున్నారో తెలుసా..
ప్రతి రోజు నట్స్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనలు పొందవచ్చు
ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ అనగానే బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ , అంజీర్ వంటివి తీసుకుంటారు
తెలియని నట్స్ చాలా మందికి చాలానే ఉన్నాయి అందులో ఇవి పైన్ నట్స్
పైన్ నట్స్ చిల్గోజా గింజలు అని అంటారు
వీటిలో పైన్ నట్స్‌లో A, E, B1, B2, C లాంటివి విటమిన్స్ ఉంటాయి
పైన్ నట్స్‌ను రక్తంలో చెడు కొలాస్ట్రాల్‌ను తగ్గిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి ఆకులు తినడం వల్ల ఏమవుతుందో తెలుసా..
హై హీల్స్ వేసుకుంటున్నారా.. జాగ్రత్త..
మంచి నిద్ర కోసం.. ఇవి పాటించండి..!
జాగ్రత్త.. డయాబెటిస్ వచ్చే ముందు సంకేతాలు ఇవే