హై హీల్స్ వేసుకుంటున్నారా.. జాగ్రత్త..

హై హీల్ చెప్పులు మీ నడకలో మార్పులను తెస్తాయి. 

హై హీల్స్ వేసుకుంటే మోకాళ్లలో దీర్ఘకాలిక నొప్పిని కలిగిస్తాయి.

కీళ్లపై అదనపు బరువు కారణంగా మోకాళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ సంభవిస్తుంది.

 మడమల నొప్పుల, కాళ్లు, వెన్ను నొప్పి వస్తాయి.

దీనివల్ల నరాల చుట్టూ ఉన్న కణజాలం చాలా మందంగా మారుతుంది.

ఇది కాలి వేళ్లపై, ముఖ్యంగా మెటాటార్సల్‌పై ఒత్తిడి తెస్తుంది.