కొబ్బరి నీళ్లు వీరికి విషం తో సమానం
ఎవరు తాగకూడదో తెలుసా..?
కొబ్బరి నీళ్లలో చక్కెర ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు హానికరం
మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగితే, వారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అంతేకాకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉండకపోవచ్చు
షుగర్ బాధితులు కొబ్బరి నీళ్లు తాగే ముందు డాక్టర్‌ని సలహా తీసుకోవడం మంచిది.
కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి హానికరం
కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే, గ్యాస్, విరేచనాలు, ఉబ్బరం వంటి సమస్యలు మరింతగా వేధిస్తాయి
రక్తపోటు తక్కువగా ఉంటే, పొరపాటున కూడా కొబ్బరి నీల్లు తాగరాదంటున్నారు నిపుణులు
లోబీపీ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
Related Web Stories
గ్రీన్ టీ మంచిదని తెగ తాగేస్తున్నారా..?
ముల్లంగితో వీటిని కలిపి తింటే ఇక ఆంతే..
పరగడుపున దాల్చిన చెక్క నీళ్లు తాగితే..ఈ సమస్యలన్నింటికీ చెక్..
వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..