గ్రీన్ టీ మంచిదని
తెగ తాగేస్తున్నారా..?
గ్రీన్ టీ ఎక్కువగా తాగే వారిలో ఉదర సమస్యలు ఏర్పడతాయి. కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సహా అనేక చికాకులు వస్తాయి
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఎదుర్కొవాల్సి వస్తుంది
గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇది దంత సమస్యలను కలిగిస్తుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
మరీ ముఖ్యంగా మోతాదుకు మించి గ్రీన్ టీ తాగే వారిలో ఫ్లోరోసిస్ సమస్య తలెత్తుతుంది.
దీని వల్ల మన దంతాలు, ఎముకలు మొదటగా రంగు మారిపోతాయి. తరువాత క్రమంగా బలహీన పడిపోతాయి.
గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా అతిగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది.
గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అలర్జీ వస్తుంది.
Related Web Stories
ముల్లంగితో వీటిని కలిపి తింటే ఇక ఆంతే..
పరగడుపున దాల్చిన చెక్క నీళ్లు తాగితే..ఈ సమస్యలన్నింటికీ చెక్..
వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
అరటి పువ్వు తింటే.. షుగర్ కంట్రోల్లో ఉంటుందా..!