ముల్లంగితో వీటిని కలిపి తింటే  ఇక ఆంతే.. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాకరకాయను ముల్లంగితో ఎప్పుడూ తినకూడదు ఇది శ్వాస తీసుకోవడంలో సమస్యలను కలిగిస్తుంది.

ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం వల్ల కడుపు సమస్యలు, గుండెల్లో మంట, ఆమ్లత్వం మొదలైన సమస్యలు వస్తాయి

ముల్లంగి తిన్న రెండు గంటల తర్వాత మాత్రమే పాలు తాగాలి.

ముల్లంగి తిన్న తర్వాత టీ తాగితే మలబద్ధకం సమస్యలను కలిగిస్తుంది.

నారింజ పండ్లను ముల్లంగితో లేదా దాని తర్వాత తినకూడదు వాటిని కలిపి తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి.

ముల్లంగితో దోసకాయ తినడం మానుకోండి

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.