వాల్ నట్స్‌‌ను రాత్రిపూట నానబెట్టి ఉదయం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. 

మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

మెరుగైన జీర్ణక్రియకు ఇవి బాగా పని చేస్తాయి. 

వాల్‌నట్స్‌‌లోని ఫైబర్ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. 

వాల్‌నట్స్‌‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

ఎముకలు, దంతాలను బలంగా చేయడంలో ఇవి బాగా పని చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.