గర్భిణీ స్త్రీలు ఆరెంజ్ తింటే లాభమా..
నష్టమా
గర్భిణీ స్త్రీలు.. తినే ఆహారం విషయంలో ఎంతో
జాగ్రత్తగా ఉండాలి
కడుపులో ఉన్న బిడ్డకు హానీ కలిగించే ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి
ఇక నారింజ పండు గర్భిణీ స్త్రీలు తింటే ప్రయోజనమా.. హానీకరమా చూద్దాం
ఆరెంజ్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలం.. ఇది గర్భిణీ స్త్రీలు, వా
రి పిల్లలకు చాలా అవసరం
నారింజలో ఉండే ఫోలిక్ యాసిడ్.. పిల్లలలోని నరాల ట్యూబ్‌లో లోపాలను
సరిచేస్తుంది
గర్భిణీ స్త్రీలు హైడ్రేడ్ అవకుండా ఆరెంజ్ సహాయపడుతుంది
ఈ పండు వల్ల నష్టాలు ఉన్నాయి.. జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది
నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్.. ఎసిడిటీని పెంచుతుంది
మధుమేహం ఉన్న గర్భిణీలకు ఈ పండు హానీకరం
నారింజలోని సిట్రిక్ యాసిడ్ పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది
ఆరోగ్యంగా ఉన్న వారు గిర్భిణీలు నారింజను తినవచ్చు.. ఏమైనా సమస్యల
ు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం
Related Web Stories
ప్రతి రోజూ మెట్లు ఎక్కితే మోకాళ్లలో గుజ్జు అరిగిపోతుందా..
30 ఏళ్లు దాటిన వారు.. ఈ నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
ఖర్జూరపు గింజలను పక్కన పడేస్తున్నారా.. ఇలా చేస్తే ఎన్ని లాభాలంటే..
బొప్పాయి పాలతో ఈ సమస్యలన్నింటికీ చెక్..