ఖర్జూరపు గింజలను  పక్కన పడేస్తున్నారా.. ఇలా చేస్తే ఎన్ని లాభాలంటే.. 

ఖర్జూరపు గింజల పొడితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఖర్జూరపు గింజల్లోని జింక్, కాల్షియం, పొటాషియం తదితరాలు డీఎన్ఏ దెబ్బతినకుండా నిరోధిస్తాయి. 

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. 

ఖర్జూరపు గింజల పొడిని తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటూ జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. 

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఖర్జూరపు గింజలు ఎంతో దోహదం చేస్తాయి. 

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేయడంతో పాటూ కాలేయం దెబ్బతినకుండా కాపాడతాయి. 

జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే చెడు బ్యాక్టీరియాను చంపడంలో సాయపడుతాయి.