కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే..  వీటి జోలికి అస్సలు పోకండి..

రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు అనేవి మరింత పెరుగుతాయి. 

ఇందులో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. తెలీకుండా వీటిని ఎక్కువగా తినడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి పెరుగుతాయి. 

చాలా మంది మంచిది కదా అని చేపలు, రొయ్యలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. 

వీటిల్లో కూడా ప్యూరిన్స్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో తీవ్రమైన నొప్పులు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుననారు. 

షుగర్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వలన కూడా కీళ్ల నొప్పులు అనేవి తీవ్రంగా వస్తాయి.

 కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులతో బాధ పడేవారు షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు అస్సలు తీసుకోపోవడమే మంచిది.

 ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.