జుట్టు సమస్యలతో ఇబ్బంది  పడుతున్నవారి  సంఖ్య ఎక్కువగానే ఉంది

మెంతి సీరమ్ ఇంట్లోనే తయారు చేసుకోండి.

మెంతి సీరమ్ ఇంట్లోనే తయారు చేసుకోండి.

మెంతి సీరమ్ వాడటం వల్ల జుట్టును ఒత్తుగా పెరుగుతుంది

మెంతి సీరమ్ తయారు చేయడానికి ఒక గాజు గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులను వేయండి.

ఒక గ్లాసు నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.

ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్ లో నింపాలి.

తలస్నానం చేయడానికి ముందు రెండు గంటల ముందు ఈ నీటిని మీ జుట్టుకు స్ప్రే చేసి వదిలేయండి. 

పావుగంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది చక్కగా పనిచేస్తుంది.