డైటీషియన్లు చెబుతున్నారు  రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి  అవకాడో ఉపయోగపడుతుంది

అవకాడో పండు వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి

ఈ అవకాడో ఖరీదైన పండు ఎక్కువ శరీర మొత్తం అబివృద్దికి చాలా ఉపయోగపడుతుంది 

6 నెలల పాటు ఆవకాడను తినడం ద్వార చాలా మంది పై పరిశోదనలు జరిగాయి

అవకాడపండును తిసకున్నావారిని తిసుకొనివారిని నమూనాలను పరిశిలించారు 

ప్రతి ఒక్కర ఆరోగ్యని పర్యవేక్షించారు అవకాడో తినడం మంచిదని  

అవకాడ పండు వల్ల నడుము, పొత్తికడుపులోని కొవ్వు తగ్గుతుందని రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ కూడా తగ్గిస్తుంది

240 కేలరీలు,కార్బోహైడ్రేట్లు13గ్రాములు, ప్రోటీన్3 గ్రాములు, ఫైబర్10గ్రాములు ఈ పండులో ఉన్నాయి 

ఈ పండును కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది